ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచిపరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 JUL 2022 2:20PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లోని ధార్ లో జరిగిన బస్సు దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘మధ్య ప్రదేశ్ లోని ధార్ లో బస్సు దుర్ఘటన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ఒక్కొక్కరి కి 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
***
DS/SH
(रिलीज़ आईडी: 1842379)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam