ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

197.46 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.65 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,602

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 14,506

ప్రస్తుత రికవరీ రేటు 98.56%

వారపు పాజిటివిటీ రేటు 3.30%

Posted On: 29 JUN 2022 9:19AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 197.46 కోట్ల ( 1,97,46,57,138 ) డోసులను అధిగమించింది. 2,56,78,429 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.65 కోట్లకు పైగా ( 3,65,66,839 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,865

రెండో డోసు

1,00,63,714

ముందు జాగ్రత్త డోసు

56,74,404

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,23,695

రెండో డోసు

1,76,24,541

ముందు జాగ్రత్త డోసు

1,01,84,018

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,65,66,839

రెండో డోసు

2,31,73,832

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,03,93,817

రెండో డోసు

4,86,59,660

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,82,10,651

రెండో డోసు

50,10,51,145

ముందు జాగ్రత్త డోసు

28,47,482

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,39,243

రెండో డోసు

19,33,81,568

ముందు జాగ్రత్త డోసు

25,18,721

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,50,798

రెండో డోసు

12,07,79,041

ముందు జాగ్రత్త డోసు

2,40,05,104

ముందు జాగ్రత్త డోసులు

4,52,29,729

మొత్తం డోసులు

1,97,46,57,138

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,602. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.23 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.56 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 11,574 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,28,08,666 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 14,506 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,33,659 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.19 కోట్లకు పైగా ( 86,19,23,059 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.30 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.35 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1837865) Visitor Counter : 97