ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పి.వి. నరసింహా రావు జయంతి సందర్భం లో ఆయన సేవల ను స్మరించుకొన్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 JUN 2022 2:43PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు కు ఆయన జయంతి సందర్భం లో నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు గారి జయంతి సందర్భం లో ఆయన కు ఇవే నమస్సు లు. దేశ ప్రగతి కోసం ఆయన అందించిన విశిష్ట తోడ్పాటు కు గాను ఆయన పట్ల భారతదేశం కృతజ్ఞుత ను కలిగివుంటుంది. ఆయన గొప్ప పండితుని గాను మరియు మేధావి గా కూడాను తనదైనటువంటి ముద్ర ను వేశారు.’’ అని పేర్కొన్నారు.
**
(रिलीज़ आईडी: 1837595)
आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam