ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 27 JUN 2022 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.11 కోట్ల డోసులు అందించారు.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 94,420

 

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%

 

ప్రస్తుత రికవరీ రేటు 98.57%

 

గత 24 గంటల్లో 15,208 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,27,87,606 కు పెరిగింది.

 

గత 24 గంటల్లో 17,073 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

రోజువారీ పాజిటివిటీ రేటు 5.62%

 

వారపు పాజిటివిటీ రేటు 3.39%

 

గత 24 గంటల్లో చేసిన 3,03,604 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.10 కోట్ల పరీక్షలు చేశారు.  

 

 

****



(Release ID: 1837242) Visitor Counter : 138