ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ని ఆయన వర్థంతి సందర్భం లో స్మరించుకొన్నప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 23 JUN 2022 10:00AM by PIB Hyderabad

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ని ఆయన వర్థంతి నాడు స్మరించుకొంటున్నాను. భారతదేశం యొక్క ఏకత్వాన్ని పెంపొందింపచేసే దిశ లో ఆయన చేసినటువంటి సాటిలేని ప్రయాసలకు గాను భారతదేశం లో ప్రతి ఒక్కరు ఆయన కు రుణపడి ఉన్నారు. ఆయన భారతదేశం ప్రగతి కోసం కఠోరం గా శ్రమించారు, మరి ఒక బలమైన మరియు సమృద్ధమైన దేశం ఏర్పడాలి అని ఆయన కలలు కన్నారు. మనం ఆయన కలల ను నెరవేర్చడం కోసం కంకణం కట్టుకొన్నాం.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1836472) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam