ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 జూన్ 26 న ప్ర‌సార‌మ‌య్యే ఈ నెల మ‌న్ కీ బాత్ కి వ‌చ్చిన సూచ‌న‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 19 JUN 2022 10:05AM by PIB Hyderabad

2022 జూన్ 26 న ప్ర‌సార‌మ‌య్యే ఈ నెల  మ‌న్ కీ బాత్ కి వ‌చ్చిన సూచ‌న‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్రమోదీ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక ముందు కూడా ప్ర‌జ‌లు మ‌న్ కీ బాత్ కు సంబంధించి తమ ఆలోచ‌న‌ల‌ను  మై గ‌వ్‌, లేదా న‌మో యాప్ పై పంచుకోవ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి కోరారు.
ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి,
 "ఈనెల 26 వ తేదీన ప్ర‌సార‌మ‌య్యే  మ‌న్ కీ బాత్  కార్య‌క్ర‌మానికి సంబంధించి ఎంద‌రో త‌మ ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. సంతోషం. మీ ఆలోచ‌న‌ల‌ను మైగ‌వ్ లేదా నమో యాప్ లో పంచుకుంటూ ఉండండి"

 

 


(रिलीज़ आईडी: 1835276) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Kannada , Odia , English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Malayalam