ప్రధాన మంత్రి కార్యాలయం

వచ్చే ఒకటిన్నర సంవత్సరాల లో మిశన్ మోడ్ లో 10 లక్షల మంది నియామకాన్నిచేపట్టనున్న ప్రభుత్వం: ప్రధాన మంత్రి 

Posted On: 14 JUN 2022 11:14AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల లో మానవ వనరుల స్థితి ని సమీక్షించారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరాల లో ప్రభుత్వం మిశన్ మోడ్ లో 10 లక్షల మంది ని నియమించవలసింది గా కూడా ఆయన ఆదేశించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల లోని మానవ వనరుల స్థితి ని PM @narendramodi సమీక్షించి, రాబోయే ఒకటిన్నర సంవత్సరాల లో ప్రభుత్వం మిశన్ మోడ్ లో 10 లక్షల మంది ని నియమించవలసింది గా ఆదేశించారు.’’ అని తెలిపింది.

PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.

— PMO India (@PMOIndia) June 14, 2022

*****

DS/ST

 (Release ID: 1833723) Visitor Counter : 198