ప్రధాన మంత్రి కార్యాలయం
‘మహిళల కు సాధికారిత కల్పన లో 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
మహిళల కు మరింత సాధికారిత ను అందించడం కోసం ఒక సరికొత్త దృష్టికోణాన్నిఏర్పరచడం జరుగుతోంది
Posted On:
09 JUN 2022 5:16PM by PIB Hyderabad
నారీ శక్తి కి సాధికారిత ను కల్పించే దిశ లో ప్రభుత్వం చేస్తున్న కృషి ని గురించిన సమాచారాన్ని పొందుపరుస్తూ narendramodi.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన వివిధ వ్యాసాల తాలూకు వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
మహిళల సంక్షేమం కోసం, మహిళల సశక్తీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ను గురించి సమాచారం పొందుపరుస్తూ MyGov లో ఉంచిన ఒక ట్వీట్ లోని చిత్రమాలిక ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహిళల సాధికారిత ను పెంపు చేయడం కోసం ఏ విధం గా ఒక కొత్త దృష్టికోణాన్ని ఏర్పరుస్తున్నదీ చాటే ఈ వ్యాసాల ను చదివడాన్ని మీరు ఆనందిస్తారు. విభిన్న రంగాల లో ఈ ప్రయాస లు జరుగుతున్నాయి, ఇవి మహిళల కు అధిక గౌరవానికి, అవకాశాల కు పూచీపడుతున్నాయి. #8YearsOfWomenEmpowerment’’
"Comprehensive information about the work to empower India’s Nari Shakti. #8YearsOfWomenEmpowerment"‘‘భారతదేశం యొక్క నారీ శక్తి కి సాధికారిత కల్పన కై జరుగుతూ ఉన్న కృషి ని గురించిన సమగ్ర సమాచారం ఇదుగో. #8YearsOfWomenEmpowerment’’
అని పేర్కొన్నారు.
(Release ID: 1832958)
Visitor Counter : 146
Read this release in:
Tamil
,
Odia
,
Odia
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada