ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

“ప‌ర్యావ‌ర‌ణ‌హిత జీవ‌న‌శైలి – లైఫ్” పేరిట ప్ర‌పంచ స్థాయి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

“మాన‌వ కేంద్రీకృత‌, సంఘ‌టిత ప్ర‌య‌త్నాలు, సుస్థిరాభివృద్ధిని మ‌రింత‌గా పెంచ‌గ‌ల విస్తార‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ద్వారా మ‌న భూమండ‌లం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డం త‌క్ష‌ణావ‌స‌రం”

“మిష‌న్ లైఫ్ గ‌తంలోని అనుభ‌వాల‌ను తీసుకుని వ‌ర్త‌మానంలో ప‌ని చేస్తూ భ‌విష్య‌త్తుపై దృష్టి సారిస్తుంది”

“మ‌న జీవితంతో అల్లుకుపోయిన కాన్సెప్ట్ లు రెడ్యూస్ (త‌గ్గింపు), రీ యూజ్ (తిరిగి వినియోగం), రీ సైకిల్‌. మ‌న జీవితంలో అంత‌ర్భాగం స‌ర్కుల‌ర్ ఎకాన‌మీ”

“టెక్నాల‌జీ, సాంప్ర‌దాయం మిళిత‌మైతే జీవ‌న విజ‌న్ ముందుకు సాగుతుంది”

“మ‌న భూమండ‌లం ఒక‌టే, కాని మ‌న ప్ర‌య‌త్నాలు అనేకం - ఒకే భూమి, అనేక ప్ర‌య‌త్నాలు”

వాతావ‌ర‌ణ అనుకూల ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను ప్రోత్స‌హించేందుకు పౌర కార్యాచ‌ర‌ణ కోసం ప్రారంభించిన ఈ ప్ర‌పంచ కార్య‌క్ర‌మానికి నాయ‌క‌త్వ పాత్ర పోషిస్తున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మోదీని నేను అభినందిస్తున్నాను : బిల్ గేట్స్

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పులు, మాన‌వ ప్ర‌వ‌ర్త‌న‌ను గౌర‌వించే ప్ర‌పంచ నాయ‌కుల్లో అగ్ర‌తాంబూలం ద‌క్కేది భార‌త‌దేశానికి, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మోదీకే : ప్రొఫెస‌ర్ కాస్

Posted On: 05 JUN 2022 7:31PM by PIB Hyderabad

“పర్యావణహిత జీవశైలి – లైఫ్ మూవ్ మెంట్”  పేరిట ఒక ప్రపంచ శ్రేణి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నేడు ప్రారంభించారుప్రపంచవ్యాప్తంగా ర్యావ చైతన్యంతో కూడిన జీవ శైలిని అనుసరించేలా వ్యక్తులుమాజంసామాజిక‌ సంఘాలను ప్రభావితం చేయడానికి అనుసరించాల్సిన విధానాలపై ఆలోచలుహాలతో కూడిన అధ్య త్రాలు –“లైఫ్ గ్లోబల్ కాల్ ర్ పేపర్స్” ఆహ్వానిస్తూ చేపట్టిన కార్యక్రమం ఇది.

 

 సందర్భంగా మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ లైఫ్ మూవ్ మెంట్ పేరిట ర్యావణహిత జీవ శైలి కోసం ఒక కార్యక్రమం ప్రారంభించేందుకు ఇది రైన ని ప్రధానమంత్రి అన్నారుతాను కూడా లైఫ్ - ర్యావణహిత జీవ శైలిని ప్రారంభిస్తానని ఆయ చెప్పారుమాన కేంద్రీకృత‌, ఉమ్మడి ర్యలుసుస్థిరాభివృద్ధికి విస్తారమైన కార్యాచ ప్రణాళిక ద్వారా నం ఎదుర్కొంటున్న వాళ్లను రిష్కరించడం క్షణావని ఆయ నొక్కి చెప్పారు.

 ఏడాది రిగిన కాప్ 26 సదస్సులోనే తాను  ప్రపంచ శ్రేణి కార్యాచను ప్రతిపాదించిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు భూగోళానికి అనుకూలమైన‌, హాని లిగించని జీవశైలి అనుసరించమే  లైఫ్ ప్రధాన విజన్ అని ఆయ చెప్పారుఇలాంటి జీవ విధానం అనుసరించే వారిని “భూగోళ అనుకూల ప్రలు”గా పిలుస్తారన్నారుమిషన్ లైఫ్ తంలో   పాఠాలను నం చేసుకుంటూ ర్తమానంలో ని చేస్తూ విష్యత్తుపై దృష్టి పెట్టే కార్యక్రమం అని తెలిపారుగ్గించుతిరిగి వినియోగించురీసైకిల్ చేయి అనేది  జీవితంతో అల్లుకుపోయిన కాన్సెప్ట్ అని చెబుతూ ర్కులర్ ఎకానమీ  సంస్కృతిజీవశైలిలో అంతర్భాగని ఆయ అన్నారు.

భారదేశంలో ర్యావణానికి సంబంధించిన లు కార్యక్రమాలు తాను చేసేందుకు ద్దతు ఇచ్చిన 1.3 బిలియన్ భారతీయులకు ప్రధానమంత్రి కృతజ్ఞలు తెలిపారుభారదేశ అడవుల విస్తీర్ణం పెరుగుతోందనిలితంగా సింహాలుపులులుచిరుతపులులుఏనుగులుడ్గమృగాల నాభా పెరుగుతున్నని ఆయ చెప్పారుశిలాజేత ఇంధనాల ద్వారా 40% స్థాపిత  విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రటించిన ట్టుబాటును భారత్ నిర్దేశిత యం న్నా 9 సంవత్సరాల ముందే సాధించిందని ఆయ వెల్లడించారుదేశంలో 2022 వంబర్ నాటికి 10% ఇథనాల్ మిశ్ర పెట్రోల్ ఉత్పత్తి చేయాలన్న క్ష్యాన్ని 5 నెలలు ముందుగానే సాధించామని చెప్పారుపెట్రోల్  లో ఇథనాల్ మిశ్రమం 2013-14 నాటికి  1.5% లోపు, 2019-20 నాటికి 5% అయినప్పటికీ ఇంత స్వల్పవ్యధిలో 10% శాతం క్ష్యాన్ని చేరడం అసాధార‌ విజని ఆయ అభివర్ణించారుపునరుత్పాద ఇంధనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారుల్పలుదాపరికం లేని వైఖరి మాత్రమే విష్యత్తుకు మార్గర్శి అని ఆయ అన్నారుటెక్నాలజీసాంప్రదాయం మిళితమైనప్పుడు విజన్ ఆఫ్ లైఫ్ రింత పురోగమించలుగుతుందని చెప్పారు.

ర్బహిత జీవశైలి గురించి హాత్మా గాంధీ ఎంతగానో మాట్లాడిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు రోజువారీ కార్యలాపాలన్నింటిలోనూ అత్యంత సుస్థిరతో కూడిన విధానాలను మాత్రమే ఎంచుకోవాలని ఆయ ఉద్బోధించారురీయూజ్‌,  రెడ్యూస్‌, రీసైకిల్ సిద్ధాంతం అనుసరించాలని ఆయ  కార్యక్రమంలో పాల్గొన్న వారిని అభ్యర్థించారు భూమండలం ఒకటేకాని ప్రత్నాలు మాత్రం అనేకం అన్నారు. “రింత మెరుగైన ర్యావణానికిప్రపంచ సంక్షేమాన్ని రింతగా పెంచడానికి రిగే ఎలాంటి కృషికైనా భారదేశం ద్దతు ఇస్తుందిమేం తంలో నించిన కాలంలో సాధించిన విజయాలే మా గురించి తెలియచేస్తాయి” అంటూ ప్రధానమంత్రి  ప్రసంగం ముగించారు.

బిల్ అండ్ మెలిందా ఫౌండేషన్ కో చైర్మన్ బిల్ గేట్స్;  వాతావ ఆర్థికవేత్త లార్డ్ నికోలాస్ స్టెర్న్;  డ్జ్ సిద్ధాంత యిత ప్రొఫెసర్ కాస్ న్ స్టైన్‌;   ల్డ్ రీసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ సిఇఓప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్ గుప్తా;  యుఎన్ఇపి గ్లోబల్ హెడ్ శ్రీతి ఇంగర్ ఆండర్సన్‌;   యుఎన్ డిపి గ్లోబల్ హెడ అషిం స్టైనర్‌;  ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ ల్పాస్   కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారుఅలాగే కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్‌, నీతి ఆయోగ్ సిఇఓ శ్రీ అమితాబ్ కాంత్ కూడా  కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

"నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాలను అదుపు చేయడంలో భార  నాయత్వంకృషి చూసి తాను స్ఫూర్తి పొందానని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ బిల్ గేట్స్ అన్నారు.  లైఫ్ ఉద్యమంఉమ్మడి క్తిని పూర్తిగా వెలుపలికి తీసుకురావడంలో దాని  సామర్థ్యం విని నేనెంతో ఉత్తేజం పొందాను.  వాతావణంలో రిత వాయువులకు ప్రమాదకారి అయిన వ్యర్థాలను  రించే ఆధునిక టెక్నాలజీలు రావడంతో పాటు అందరి భాగస్వామ్యం అత్యంత అవరంఅలాగే విస్తృత వినియోగానికి అవమైన  ఆధునిక టెక్నాలజీలు అమలుపరిచేందుకు భారీ పెట్టుబడులే కాదుప్రభుత్వ‌, ప్రయివేటువ్యక్తిగ భాగస్వామ్యాలు కూడా అవరంఇలాంటి వ్యక్తిగ కార్యాచలే ఇలాంటి ఆధునిక టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వానికివ్యాపారాలకు ప్రోత్సాహం అందించడంతో పాటు నం ఆశిస్తున్న విజయాలు మోదు చేయడానికి ఉపయోగతాయి" అని ఆయ అన్నారు. "వాతావ అనుకూల ప్రర్తను ప్రోత్సహించడానికి పౌరుల కార్యాచపై ప్రపంచ స్థాయిలో ఇలాంటి కార్యక్రమానికి నాయత్వం హిస్తున్నందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీని నేను అభినందిస్తున్నానునందరం లిసి ఉమ్మడిగా రిత పారిశ్రామిక విప్లవం సృష్టించలం" అని చెప్పారు. "వాతావ మార్పులకు సంబంధించిన ఉమ్మడి ప్రపంచ కార్యాచ ఆవశ్య తంలో న్నా ఇప్పుడు ఎంతో అవరంనం వాతావ క్ష్యాలను చేరడంలో భారదేశం పాత్ర‌, నాయత్వం అత్యంత కీలకం" అన్నారు.

ర్యావ రిరక్ష‌, వాతావ మార్పులుమాన ప్రర్తనలో మార్పు తేవడం వంటి అంశాల్లో భారదేశంప్రధానమంత్రి ప్రపంచ నాయకులుగా నిలుస్తారని డ్జ్ సిద్ధాంత యిత ప్రొఫెసర్  కాస్ స్టైన్  అన్నారుమాలో చాలా మంది మంచి ఆలోచలుస్ఫూర్తి కోసం భారదేశం వైపు చూస్తున్నాం అని చెప్పారువాతావ మార్పులకు ఈస్ట్ (ఈజీఅట్రాక్టివ్‌, సోషల్‌, టైమ్ లీ)  ఫ్రేమ్ ర్క్ గురించి ప్రొఫెసర్ మాట్లాడారుఅంటే సామాజికంగా ఉపయోగించేందుకు అనువైన తేలికపాటిఆకర్షణీయ టెక్నాలజీలు కాలంలో అందుబాటులో తేవడం అని అర్ధందానికి “ఎఫ్” అక్షరాన్ని కూడా ఆయ జోడించి ఫీస్ట్ చేశారుఎఫ్ అంటే న్‌. వాతావ అనుకూల కార్యాచలు ఎప్పుడూ ఆనందంగా ఉంటాయిఇటీవ కాలంలో భారదేశం దీన్ని ప్రపంచానికి చూపింది.

 మావేశంలో పాల్గొన్న యుఎన్ఇపి గ్లోబల్ హెడ్ శ్రీతి ఇంగర్ ఆండర్సన్ ప్రధానమంత్రి లైఫ్ కార్యక్రమం ప్రారంభించడాన్ని ఆహ్వానించారు. “1 బిలియన్ కు పైగా నాభా;  అన్వేషలుఎంటర్ ప్రెన్యూర్ షిప్ పై ఆసక్తి  ఉత్సాహవంతులైన రం అధిక సంఖ్యలో ఉన్న భారదేశం ప్రపంచ వాతావ కార్యాచ  ప్రణాళికకు కేంద్రస్థానం” అని ఆమె వ్యాఖ్యానించారు.

భారత్ వంటి దేశాలు ప్రపంచ నికపై నిర్ణయాత్మ కార్యాచలు అమలుపడానికి వెనుక‌ ప్రధానక్తిగా నిలుస్తున్నాయని యుఎన్ డిపి గ్లోబల్ హెడ్ అచిమ్ స్టైనర్ అన్నారుఅంతర్జాతీయ సోలార్ అలన్స్వైపరీత్యాలను ట్టుకోగ మౌలిక తుల ల్ప కూటమిఒక సూర్యుడు-ఒక ప్రపంచం-ఒక గ్రిడ్ వంటి ఆధునిక చొరన్నీ వీటిలో ఉన్నాయి.

నం ఎలా జీవించాలినం ఎలా వినియోగించాలినం భూగోళం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి అనే చైతన్యం ల్పించే  అత్యంత ప్రధానమైన ప్రపంచ శ్రేణి ఉద్యమం ప్రారంభించినందుకు ప్రధానమంత్రికి ల్డ్ రీసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ సిఇఓప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్ గుప్తా న్యవాదాలు తెలిపారు.

అభివృద్ధికి కొత్త థానికి సంబంధించిన విజన్ ను ఆవిష్కరిస్తూ గ్లాస్గోలో రిగిన కాప్ 26 స్సులో ప్రధానమంత్రి చేసిన స్ఫూర్తిదాయమైన ప్రసంగాన్ని వాతావ ఆర్థికవేత్త లార్డ్ నికోలాస్ స్టెర్న్ గుర్తు చేశారుమాజాల జీవ ప్రమాణాలు పెంచడానికివిష్యత్ రాలకు సురక్షితమైన విష్యత్ ను అందించడానికి 21 తాబ్దిలో రిగే అభివృద్ధివృద్ధి ప్రణాళికే ఇది.

భార ప్రవృత్తిలో ర్యావ చైతన్యం గిలించే గ్రంథాల్లోని మాటను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ ల్పాస్ గుర్తు చేశారు. 2019లో గుజరాత్ లో సివిల్ ర్వీసుల సామర్థ్యాలను పెంచడానికి ప్రధానమంత్రి చేసిన కృషిలో ఇది నిపించిందని ఆయ కొనియాడారుప్రలందరినీ ఆర్థిక కార్యలాపాల్లో భాగస్వాములను చేయడానికిప్రతీ ఒక్క కార్యక్రమం రిధిని కింది స్థాయిలో స్థానికంగా అమలుపడానికి దోహడిన పోషణ్‌, ఆశాస్వచ్ఛ భారత్  వంటి కార్యక్రమాలను కూడా ఆయ ప్రశంసించారు.

 ఏడాది గ్లాస్గోలో రిగిన ఐక్యరాజ్యమితి భాగస్వామ్య క్షాల‌ 26 వాతావ మార్పుల సదస్సులో (కాప్ 26) ప్రధానమంత్రి  లైఫ్ ఆలోచను ఆవిష్కరించారుఆలోచనారహితమైన‌, విధ్వంస వినియోగం అనుసరించేందుకు దులు ఆలోచనాత్మమైన‌, మంచి ఉద్దేశంతో కూడిన వినియోగ ధోరణులు అలరిచే ర్యావ చైతన్య హిత జీవ శైలిని ఇది ప్రోత్సహిస్తుంది.

 

***

 (Release ID: 1831720) Visitor Counter : 74