ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 JUN 2022 9:36AM by PIB Hyderabad

తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘తెలంగాణ లోని నా సోదరీమణులకు మరియు నా సోదరుల కు రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కష్టించి పనిచేస్తారని, దేశ ప్రగతి కోసం సాటి లేనటువంటి సమర్పణ భావాన్ని కలిగివుంటారని పేరు తెచ్చుకొన్నారు. ఈ రాష్ట్రం యొక్క సంస్కృతి ప్రపంచంలోనే ప్రసిద్ధి ని సంపాదించుకొన్నది. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***


(Release ID: 1830388) Visitor Counter : 144