ప్రధాన మంత్రి కార్యాలయం
ఆశా కార్యకర్త ల యావత్తు బృందాని కి డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్యొక్క గ్లోబల్ హెల్థ్ లీడర్స్ అవార్డు లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 MAY 2022 9:10AM by PIB Hyderabad
ఆశా కార్యకర్త ల యావన్మంది బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ యొక్క ‘గ్లోబల్ హెల్థ్ లీడర్స్ అవార్డు’ ను అందుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యభరిత భారతదేశాని కి పూచీ పడడం లో ఆశా కార్యకర్త లు అందరి కన్నా ముందు ఉన్నారు, మరి వారి సమర్పణ భావం, ఇంకా దృఢ సంకల్పం ప్రశంసపాత్రం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘ఆశా వర్కర్ ల పూర్తి జట్టు ను @WHO Director-General’s గ్లోబల్ హెల్థ్ లీడర్స్ అవార్డ్ తో సమ్మానించడం పట్ల నాకు అత్యంత సంతోషం కలిగింది. ఆశా కార్యకర్త లు అందరికీ ఇవే అభినందన లు. ఒక ఆరోగ్యదాయకమైనటువంటి భారతదేశాని కి పూచీ పడడం లో వారు అందరి కంటే ముందున్నారు. వారి సమర్పణ భావం మరియు దృఢ సంకల్పం ప్రశంసనీయమైనవి గా ఉన్నాయి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1827773)
आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam