ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కిమ్ స్థాపన దినం నాడు ఆరాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 16 MAY 2022 9:13AM by PIB Hyderabad

సిక్కిమ్ స్థాపన దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘సిక్కిమ్ కు చెందిన నా సోదరీమణుల కు మరియు నా సోదరుల కు ఇవే రాష్ట్ర స్థాపన దినం శుభాకాంక్ష లు. సిక్కిమ్ ప్రజలు వివిధ రంగాల లో వారికంటూ విశిష్టమైన గుర్తింపు ను తెచ్చుకొన్నారు, మరి వారు దేశం ఉన్నతి కి అపారమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు కూడాను. రాష్ట్ర ప్రజానీకాని కి అంతటికీ సంతోషం యొక్క మరియు చక్కని ఆరోగ్యం యొక్క దీవెన లు లభించు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(रिलीज़ आईडी: 1825876) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam