ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
10 MAY 2022 10:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో శౌర్య పురస్కారాల ను మరియు విశిష్ట సేవ పతకాల ను ప్రదానం చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శౌర్య పురస్కారాల ను మరియు విశిష్ట సేవ పతకాల ను ప్రదానం చేసిన కార్యక్రమాని కి హాజరయ్యాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1824412)
Visitor Counter : 132
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam