ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

190.34 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.05 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,403

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,207

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.82%

Posted On: 09 MAY 2022 9:38AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 190.34 కోట్ల ( 1,90,34,90,396 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,36,58,273 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.05 కోట్లకు పైగా ( 3,05,07,974 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,05,810

రెండో డోసు

1,00,24,711

ముందు జాగ్రత్త డోసు

49,34,574

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,16,912

రెండో డోసు

1,75,55,305

ముందు జాగ్రత్త డోసు

79,51,396

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,05,07,974

రెండో డోసు

98,85,187

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,87,39,456

రెండో డోసు

4,32,18,084

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,62,54,427

రెండో డోసు

48,20,42,776

ముందు జాగ్రత్త డోసు

2,87,204

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,30,56,775

రెండో డోసు

18,89,79,847

ముందు జాగ్రత్త డోసు

8,07,506

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,69,65,076

రెండో డోసు

11,77,68,750

ముందు జాగ్రత్త డోసు

1,56,88,626

ముందు జాగ్రత్త డోసులు

2,96,69,306

మొత్తం డోసులు

1,90,34,90,396

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,403. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,410 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,60,905 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,207 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,36,776 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.10 కోట్లకు పైగా ( 84,10,29,858 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.82 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.95 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1823831) Visitor Counter : 148