ప్రధాన మంత్రి కార్యాలయం
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి
Posted On:
02 MAY 2022 9:25PM by PIB Hyderabad
ఈద్-ఉల్-ఫితర్ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ,
"ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి.”, అని ఆకాంక్షించారు.
(Release ID: 1822448)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam