ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

188.40 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.78 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,980

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,303

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.61%

Posted On: 28 APR 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 188.40 కోట్ల ( 1,88,40,75,453 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,31,86,439 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.78 కోట్లకు పైగా ( 2,78,64,432 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404967

రెండో డోసు

10014666

ముందు జాగ్రత్త డోసు

4755872

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18415401

రెండో డోసు

17536326

ముందు జాగ్రత్త డోసు

7495383

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

27864432

రెండో డోసు

4986816

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58309299

రెండో డోసు

41899185

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555627071

రెండో డోసు

477100613

ముందు జాగ్రత్త డోసు

123173

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202904425

రెండో డోసు

187720783

ముందు జాగ్రత్త డోసు

441168

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126854070

రెండో డోసు

116948915

ముందు జాగ్రత్త డోసు

14672888

ముందు జాగ్రత్త డోసులు

2,74,88,484

మొత్తం డోసులు

1,88,40,75,453

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,980. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,563 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,28,126 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,303 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,97,669 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.64 కోట్లకు పైగా ( 83,64,71,748 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.61 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1820866) Visitor Counter : 177