ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు రేపు ముఖ్యమంత్రులతో సంభాషించనున్న - ప్రధానమంత్రి
Posted On:
26 APR 2022 8:43PM by PIB Hyderabad
కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ఏప్రిల్, 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించనున్నారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కోవిడ్-19 పరిస్థితి ని సమీక్షించడానికి, రేపు, ఏప్రిల్, 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతాను." అని పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1820328)
Visitor Counter : 120
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam