ప్రధాన మంత్రి కార్యాలయం
రాయ్ సీనా డైలాగ్ 2022 ప్రారంభ సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2022 10:46PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన రాయ్ సీనా డైలాగ్ 2022 ప్రారంభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భం లో యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయెన్ గారు ప్రధానోపన్యాసం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ నేటి సాయంత్రం జరిగినటువంటి #Raisina2022 ప్రారంభ సమావేశాని కి హాజరు అయ్యాను. @raisinadialogue ’’ అని పేర్కొన్నారు.
*********
DS
(రిలీజ్ ఐడి: 1820313)
సందర్శకుల సూచీ సంఖ్య : : 212
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam