ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్ అధ్యక్షుడు గా శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తిరిగి ఎన్నికైనందుకుఅభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
25 APR 2022 11:34AM by PIB Hyderabad
ఫ్రాన్స్ అధ్యక్షుని గా శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ మళ్ళీ ఎన్నికైనందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఫ్రాన్స్ అధ్యక్ష పదవి కి తిరిగి ఎన్నికైన నా మిత్రుడు శ్రీ @EmmanuelMacron కు ఇవే అభినందన లు. భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గాఢతరం గా మలచడం కోసం కలసి కృషి చేయడాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1819890)
Visitor Counter : 200
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam