ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

186.72 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.47 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,860

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,247

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.34%

Posted On: 19 APR 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 186.72 కోట్ల ( 1,86,72,15,865 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,27,79,246 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.47 కోట్లకు పైగా ( 2,47,06,692 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 1,85,860 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404423

రెండో డోసు

10009004

ముందు జాగ్రత్త డోసు

4614590

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18414423

రెండో డోసు

17527063

ముందు జాగ్రత్త డోసు

7174576

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

24706692

రెండో డోసు

469519

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57928041

రెండో డోసు

40600205

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555304803

రెండో డోసు

473277032

ముందు జాగ్రత్త డోసు

41778

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202857576

రెండో డోసు

186912781

ముందు జాగ్రత్త డోసు

144082

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126818941

రెండో డోసు

116427786

ముందు జాగ్రత్త డోసు

13582550

ముందు జాగ్రత్త డోసులు

2,55,57,576

మొత్తం డోసులు

1,86,72,15,865

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,860. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 928 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,11,701 కి పెరిగింది.

గత 24 గంటల్లో 1,247 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,01,909 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.25 కోట్లకు పైగా ( 83,25,06,755 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.34 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.31 శాతం వద్ద ఉంది.

 

****



(Release ID: 1818058) Visitor Counter : 177