ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి సంతాపం.

प्रविष्टि तिथि: 17 APR 2022 12:48PM by PIB Hyderabad

అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ పంపిన సందేశంలో: 

 

"అసోంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం నన్నెంతో బాడపెట్టింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను: PM @narendramodi" అని పేర్కొంది.

                    


(रिलीज़ आईडी: 1817610) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam