ప్రధాన మంత్రి కార్యాలయం

ఏప్రిల్ 18 నుంచి 20 వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శ‌న


ద‌హోద్ లో ఆదిజాతి మ‌హా స‌మ్మేళ‌న్ కు హాజ‌రు కానున్న ప్ర‌ధాన‌మంత్రి; రూ.22,000 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌

జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌పంచ కేంద్రానికి శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి; గాంధీన‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్, ఇన్నోవేష‌న్ కేంద్రం ప్రారంభోత్స‌వం

బ‌న‌స్ కాంత లోని దియోద‌ర్ లోని సంకుల్ ప్రాంతం వ‌ద్ద బ‌న‌స్ డెయిరీ వ‌ద్ద ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌; జాతికి అంకితం

గాంధీన‌గ‌ర్ లో క‌మాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన‌మంంత్రి

Posted On: 16 APR 2022 2:21PM by PIB Hyderabad

ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల ధ్య ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తున్నారు. 18 తేదీ సాయంత్రం 6 గంటకు గాంధీనర్ లో పాఠశాల మాండ్ కంట్రోల్ సెంటర్  ను సందర్శిస్తారు. 19 తేదీ ఉదయం 9.40కి స్కాంతలోని దియోదర్ లో సంకుల్ ద్ద స్ డెయిరీకి శంకుస్థాప చేసి లు అభివృద్ధి  ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారుధ్యాహ్నం 3.30కి జామ్ ర్  లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ర్ ట్రెడిషల్ మెడిసిన్ కు శంకుస్థాప చేస్తారు. 20 తేదీ ఉదయం 10.30కి గాంధీనర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారుధ్యాహ్నం 3.30కి హోద్ లో రుగనున్న ఆదిజాతి హా మ్మేళన్ లో పాల్గొనడంతో పాటు లు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాప చేస్తారు.

పాఠశాల మాండ్ కంట్రోల్ కేంద్రం ద్ద ప్రధానమంత్రి

18 తేదీ సాయంత్రం 6 గంటకు గాంధీనర్ లోని పాఠశాలల మాండ్‌, కంట్రోల్ వ్యస్థను ప్రధానమంత్రి సందర్శిస్తారు కేంద్రం 500 పైగా పాఠశాలల్లోని ణాంకాలను ఏటా సేకరించి బిగ్ డేటా అనలిటిక్స్కృత్రిమ మేథ‌, మెషీన్ లెర్నింగ్  వంటి సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకుని  విద్యార్థుల అభ్యాస లితాలను పెంచేందుకు దోహడే విధంగా సిద్ధం చేస్తుందిఅలాగే రోజూ పాఠశాలల్లోఉపాధ్యాయులువిద్యార్థుల ఆన్ లైన్ అటెండెన్స్ ట్రాక్ చేయడంలోసహాయడుతుందివిద్యార్థుల అభ్యాస లితాలను నిర్దిష్ట డువులోసంగ్రహంగా రీక్షిస్తుంది  మాండ్‌, కంట్రోల్ ను అంతర్జాతీయ అత్యుత్త ప్రమాణాల కేంద్రంగా ప్రపంచబ్యాంకు గుర్తితంచడంతో పాటు  కేంద్రాన్ని సందర్శించి నేర్చుకోవాలని ఇత దేశాలను కూడా ఆహ్వానిస్తుంది.

స్కాంతలోని దియోదర్ లో సంకుల్ ద్ద బనస్ డెయిరీలో ప్రధానమంత్రి

స్కాంత జిల్లాలోని దియోదర్ ద్ద రూ.600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన కొత్త డెయిరీ ముదాయాన్నిబంగాళాదుంప   ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారుఇది పూర్తిగా కొత్త ప్రాజెక్టుఇది రోజువారీ 30 క్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయడంతో పాటు 80 న్నుల వెన్న‌, ఒక క్ష లీటర్ల ఐస్ క్రీమ్‌, 20 న్నుల కండెన్స్ డ్ పాటు (ఖోయా), 6 న్నుల చాకొలేట్ యారుచేస్తుందిఇందులోని బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ ఫ్రెంచ్ ఫ్రైస్‌, పొటాటో చిప్స్ఆలూ టిక్కీపాటీలు వంటి లు బంగాళా దుంప ప్రాసెస్డ్  ఉత్పత్తులు యారుచేస్తుందివాటిలో చాలా ఇత దేశాలకు ఎగుమతి అవుతాయి ప్లాంట్లు స్థానిక రైతులను సాధికారం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యస్థను ఉత్తేజితం చేస్తాయి.

స్ మ్యూనిటీ రేడియో స్టేషన్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారురైతులకు వ్యసాయంశుపోష సంబంధిత కీలమైన శాస్ర్తీయ మాచారం అందించేందుకు  మ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు. 1700 పైగా గ్రామాలకు చెందిన 5 క్ష మందికి పైగా రైతులను  రేడియో స్టేషన్ అనుసంధానం చేస్తుందని భావిస్తున్నారు.

పాలన్ పూర్ ప్లాంట్ లో చీజ్ ఉత్పత్తుల చీజ్ ఉత్పత్తుల యారీ కేంద్రం విస్త దుపాయాలు ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారుగుజరాత్ లోని దామాలో  నిర్మించిన ఆర్గానిక్ ఎరువులుయోగ్యాస్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తారు.

ఖిమామాన్ పురా-భిల్డిరాధన్ పూర్‌, తావర్ లో నిర్మించనున్న‌ 100 న్నుల సామర్థ్యం  నాలుగు గోబర్ గ్యాస్ ప్లాంట్లకు ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయిక వైద్య‌ ప్రపంచ కేంద్రం

జామ్ ర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రపంచ సాంప్రదాయిక వైద్య కేంద్రానికి (జిసిటిఎం) 19 తేదీ ధ్యాహ్నం 3.30కి మారిషన్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ న్నాథ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌-ల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయీసస్ క్షంలో ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారుప్రపంచంలో సాంప్రదాయిక వైద్యానికి ఏకైక ప్రపంచ శ్రేణి కేంద్రం జిసిటిఎంఇది ప్రపంచ వెల్ నెస్ కు అంతర్జాతీయ కేంద్రంగా నిలుస్తుంది.

గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్సు

గుజరాత్ లోని గాంధీనర్ లో హాత్మామందిర్ లో రుగనున్న ప్రపంచ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్సును 20 తేదీ ఉదయం 10.30 గంటకు మారిషస్ ప్రదానమంత్రిప్రపంచ ఆరోగ్య సంస్థ డిజి క్షంలో ప్రధానమంత్రి ప్రారంభిస్తారుమూడు రోజుల పాటు రిగే  స్సులో 5 ప్లీనరీ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ మావేశాలు, 6 ర్క్ షాపులు, 2 సింపోజియంలు రుగుతాయి. 90 మంది ప్రముఖ క్తలు, 100 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారు స్సు పెట్టుబడుల సామర్థ్యాన్ని వెలుగులోకి తేవడంతోపాటు ఇన్నోవేషన్‌, రిశోధ & అభివృద్దికి ఉత్తేజం ఇచ్చిస్టార్టప్ వ్యస్థ‌, వెల్ నెస్ రిశ్ర అభివృద్ధికి దోహడుతుందిరిశ్ర ప్రముఖులువిద్యావేత్తలుస్కాలర్లు అందరికీ ఒక వేదికపైకి తెచ్చి విష్యత్ కారానికి ఆలవాలంగా నిలుస్తుంది.

హోద్ లోని ఆదిజాతి హాసమ్మేళన్ లో ప్రధానమంత్రి

20 తేదీ ధ్యాహ్నం 3.30కి ప్రధానమంత్రి హోద్ లో రుగునున్న ఆదిజాతి హాసమ్మేళన్ కు హాజరై రూ.22,000 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాప చేస్తారు. 2 క్ష మందికి పైగా  మ్మేళన్ ను వీక్షిస్తారని అంచనా.

రూ.1,400 కోట్లకు పైగా విలువ  ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారురూ.840 కోట్లతో ర్మదా దిపై నిర్మించిన హోద్ జిల్లా క్షిణ ప్రాంతీయ నీటి రా కాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుహోద్ జిల్లాలోని 280 గ్రామాలుదేవఢ్ రియా రం నీటి అవరాలు ఇది తీర్చుతుందిఅలాగే హోద్ స్మార్ట్ సిటీకి చెందిన రూ.335 కోట్ల విలువ  ఐదు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారువాటిలో ఇంటిగ్రేటెడ్ మాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసినంతుపాను నీటి డ్రైనేజి వ్యస్థ‌, మురుగునీటి పారుద తులు వ్యర్థాల నిర్వ వ్యస్థ‌, వాన నీటి సంరక్ష వ్యస్థ ఉన్నాయిప్రధానమంత్రి ఆవాస్ యోజ కం కింద హోద్ జిల్లాలో 10,000 మంది గిరిజనులకు రూ.120 కోట్ల ప్రయోజనాలు అందచేస్తారు.

66 కెవి ఘోడియా బ్ స్టేషన్‌, పంచాయతీ ఇళ్లుఅంగన్ వాడీలు కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్న వాటిలో ఉన్నాయిహోద్ లో 9000 హెచ్ పి విద్యుత్ లోకోమోటివ్  యారీ కేంద్రానికి కూడా ప్రధానంమంత్రి శంకుస్థాప చేస్తారు ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.20,000 కోట్లు.1926లో స్టీమ్ లోకోమోటివ్  ఓవర్ హాల్ కేంద్రంగా ఏర్పాటైన హోద్ ర్క్ షాప్ ను మౌలిక తుల మెరుగుద ద్వారా విద్యుత్ లోకోమోటివ్   యారీ యూనిట్ గా అప్ గ్రేడ్ చేస్తారుఇది 10,000 మందికి పైగా ప్రకు ప్రత్యక్షరోక్ష ఉద్యోగావకాశాలు ల్పిస్తుంది.  అలాగే రూ.550 కోట్ల  పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారువీటిలో రూ.300 కోట్ల విలువ  నీటి రా ప్రాజెక్టులురూ.175 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న హోద్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులుదుధిమతి రివర్ ప్రాజెక్టు నులుఘోడియాలో గెట్కో బ్ స్టేషన్ ఉన్నాయి.



(Release ID: 1817547) Visitor Counter : 165