ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాకిస్తాన్ ప్రధాని గా శ్రీ మియాఁ ముహమ్మద్ శహ్ బాజ్ శరీఫ్ ఎన్నికైనందుకుఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 11 APR 2022 11:11PM by PIB Hyderabad

పాకిస్తాన్ ప్రధాని గా శ్రీ మియాఁ ముహమ్మద్ శహ్ బాజ్ శరీఫ్ ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు. అత్యంత భయాని కి తావు ఉండనటువంటి ప్రాంతం లో శాంతి ని మరియు స్థిరత్వాన్ని భారతదేశం కోరుకొంటోంది; అదే జరిగిన నాడు, రెండు దేశాలు వాటి అభివృద్ధి సంబంధి సవాళ్ళ పై దృష్టి ని కేంద్రీకరించడం వీలుపడుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘పాకిస్తాన్ ప్రధాని గా శ్రీ మియాఁ ముహమ్మద్ శహ్ బాజ్ శరీఫ్ ఎన్నికైన సందర్భం లో అభినందన లు. అత్యంత భయాని కి తావు ఉండనటువంటి ప్రాంతం లో శాంతి ని మరియు స్థిరత్వాన్ని భారతదేశం కోరుకొంటోంది; అదే జరిగితే గనక మనం మన అభివృద్ధి సంబంధి సవాళ్ళ పై దృష్టి ని కేంద్రీకరించడం వీలుపడుతుంది; అంతేకాదు, మన ప్రజల శ్రేయాని కి మరియు సమృద్ధి కి పూచీ పడవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1815971) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam