ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జల్‌ జీవన్‌ మిషన్‌తో దేశ ప్రగతికి కొత్త ఉత్తేజం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 APR 2022 9:01AM by PIB Hyderabad

   దేశ ప్రగతికి జల్‌ జీవన్‌ మిషన్‌ నేడు సరికొత్త ఉత్తేజమిస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఒక సందేశమిస్తూ- గడచిన మూడేళ్లకన్నా తక్కువ వ్యవధిలోనే కోట్లాది గృహాలకు నీటి సరఫరా సదుపాయం కలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వారి భాగస్వామ్యానికి ఇది గొప్ప నిదర్శనమని ప్రధాని ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.


(रिलीज़ आईडी: 1815211) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam