ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సంచితంగా 185.20 కోట్లను మించిపోయిన భారత కోవిడ్-19 టీకా కవరేజ్
12-14 సంవత్సరాల వయస్సు వారికి మొత్తంగా 2.11 కోట్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
భారతదేశంలో యాక్టివ్ కేసుల లోడ్ ప్రస్తుతం 11,639గా నిలిచింది
గడిచిన 24 గంటల్లో 1,109 కొత్త కేసులు నమోదయ్యాయి
ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది
వారంవారం పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.23%గా ఉంది.
Posted On:
08 APR 2022 9:24AM by PIB Hyderabad
ఈరోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక నివేదికల ప్రకారం భారతదేశపు కోవిడ్-19 టీకా కవరేజీ 185.38 కోట్ల (1,85,38,88, 663) మార్క్‌ను దాటేసింది. ఇది మొత్తం 2,23,73,869 సెషన్ల ద్వారా సాధించబడింది. 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ 16 మార్చి, 2022న ప్రారంభించబడింది. ఇప్పటి వరకు 2.11 కోట్ల (2,11,28,977) కంటే ఎక్కువ మంది యుక్తవయస్కులకు కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ అందించబడింది. ఈరోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం సంచిత సంఖ్య యొక్క వివరాల విభజన ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సంచితంగా వ్యాక్సిన్ డోస్‌ల కవరేజీ సంఖ్య
|
హెచ్‌సీడబ్ల్యులు
|
మొదటి డోసు
|
10403994
|
రెండో డోసు
|
10003907
|
ముందుజాగ్రత్త డోసు
|
4515341
|
ఎఫ్ఎల్‌డబ్ల్యులు
|
మొదటి డోసు
|
18413751
|
రెండో డోసు
|
17518300
|
ముందుజాగ్రత్త డోసు
|
6977654
|
12-14 సంవత్సరాల వయస్కులకు
|
మొదటి డోసు
|
21128977
|
15-18 సంవత్సరాల వయస్కులకు
|
మొదటి డోసు
|
57546885
|
రెండో డోసు
|
39236320
|
18-44 సంవత్సరాల వయస్కులకు
|
మొదటి డోసు
|
554951979
|
రెండో డోసు
|
469123705
|
45-59 సంవత్సరాల వయస్కులకు
|
మొదటి డోసు
|
202805288
|
రెండో డోసు
|
186044715
|
60 సంవత్సరాలు పైబడిన వారికి
|
మొదటి డోసు
|
126781102
|
రెండో డోసు
|
115881616
|
ముందుజాగ్రత్త డోసు
|
12555129
|
ముందుజాగ్రత్త డోసు
|
2,40,48,124
|
మొత్తం
|
1,85,38,88,663
|
నిరంతర అధోముఖ ధోరణిని అనుసరిస్తూ భారతదేశం యొక్క యాక్టివ్ కేస్‌లోడ్ నేటికి 11,492 యాక్టివ్ కేసులకు క్షీణించింది, ఇప్పుడు దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 0.03% ఉన్నాయి.
పర్యవసానంగా, భారతదేశం యొక్క రికవరీ రేటు 98.76% వద్ద ఉంది. గత 24 గంటల్లో 1,213 మంది రోగులు కోలుకున్నారు. కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభం నుండి) ఇప్పుడు 4,25,98,002కి చేరుకుంది.
గత 24 గంటల్లో 1,109 కొత్త కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,53,582 కోవిడ్-19 పరీక్షలు జరిగాయి. భారతదేశం ఇప్పటివరకు 79.29కోట్ల (79,29,63,033) సంచిత పరీక్షలను నిర్వహించడమైంది. వారం మరియు రోజువారీ పాజిటివిటీ రేట్లలో కూడా స్థిరమైన క్షీణత కనిపించింది. దేశంలో వారంవారం పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.23%గా ఉంది. రోజువారీ సానుకూలత రేటు కూడా 0.24 శాతంగా తాజాగా నివేదించబడింది.
****
(Release ID: 1814835)
Visitor Counter : 164