ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ రోజు న జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం తాలూకు కొన్ని దృశ్యాలను శేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 MAR 2022 10:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం దృశ్యాలు కొన్నిటిని శేర్ చేశారు. జీవనాని కి సంబంధించిన వివిధ రంగాల లోని విశిష్ట వ్యక్తుల కు పురస్కారాల నుఆ కార్యక్రమం లో ప్రదానం చేయడం జరిగింది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘జీవనానికి సంబంధించినటువంటి వివిధ రంగాల లోని విశిష్ట వ్యక్తుల ను పద్మ పురస్కారాల ను అందజేసేందుకు ఈ రోజు న నిర్వహించిన ఒక కార్యక్రమం తాలూకు కొన్ని దృశ్యాలు కొన్ని ఇవిగో..’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1810951) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam