ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్ దివస్ సందర్భం లో బిహార్ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
22 MAR 2022 9:02AM by PIB Hyderabad
బిహార్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బిహార్ దివస్ సందర్భం లో బిహార్ కు చెందిన సోదరులు మరియు సోదరీమణులు అందరికీ ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు. చారిత్రిక మరియు సాంస్కృతికపరమైన వారసత్వాన్ని సమృద్ధం గా కలిగి ఉన్నటువంటి ఈ రాష్ట్రం కొత్త కొత్త కీర్తి ప్రమాణాల ను నెలకొల్పాలి అనేదే నా ఆకాంక్ష.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1808158)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam