ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

180.97 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 9 లక్షలకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 29,181 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,528

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 0.40%

Posted On: 18 MAR 2022 9:11AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 180.97 కోట్ల ( 1,80,97,94,588 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,12,97,331 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. గత 24 గంటల్లో, 9 లక్షలకు పైగా ( 9,04,700 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,944

రెండో డోసు

99,89,099

ముందు జాగ్రత్త డోసు

43,48,895

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,11,999

రెండో డోసు

1,74,85,980

ముందు జాగ్రత్త డోసు

66,38,099

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

9,04,700

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,61,52,073

రెండో డోసు

3,52,82,337

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,36,93,457

రెండో డోసు

45,87,11,316

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,25,92,884

రెండో డోసు

18,35,69,127

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,66,31,067

రెండో డోసు

11,43,36,409

ముందు జాగ్రత్త డోసు

1,06,44,202

ముందు జాగ్రత్త డోసులు

2,16,31,196

మొత్తం డోసులు

1,80,97,94,588

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 29,181 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.73% కు చేరింది. గత 24 గంటల్లో 3,997 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,58,543 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,528 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 6,33,867 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.18 కోట్లకు పైగా ( 78,18,58,171 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.40 వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.40 వద్ద ఉంది.

 

****



(Release ID: 1807196) Visitor Counter : 168