ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోవిడ్-19 బారి నుండి త్వరగా కోలుకోండంటూ శ్రీ బరాక్ ఒబామా కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 14 MAR 2022 9:14AM by PIB Hyderabad

యుఎస్ పూర్వ అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా కోవిడ్-19 బారి నుండి త్వరగా కోలుకోవాలి అంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు తన శుభాకాంక్షల ను తెలియజేశారు.

 

యుఎస్ పూర్వ అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా చేసిన ఒక ట్వీట్ కు ప్ర‌ధాన మంత్రి సమాధానం గా తను కూడా ఒక ట్వీట్ లో

‘‘@BarackObama కోవిడ్-19 బారి నుండి త్వరగా కోలుకోవాలని, అలాగే మీ కుటుంబం మంచి ఆరోగ్యం తో మరి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1805652) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam