ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ యూన్  సాక్-యూల్  కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 10 MAR 2022 10:32PM by PIB Hyderabad

అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ యూన్ సాక్-యూల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అధ్యక్ష ఎన్నికల లో శ్రీ యూన్ సాక్-యూల్ గెలిచినందుకు ఆయన కు నేను హృద‌య‌పూర్వక అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను. భారతదేశానికి, ఆర్ఒకె కు మధ్య గల ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం, ఆ భాగస్వామ్యాన్ని విస్తరించడం కోసం ఆయన తో కలసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 
***
DS/SH

 

 (Release ID: 1805007) Visitor Counter : 150