నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2022 9:17AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 178.90 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 54,118
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.13%
ప్రస్తుత రికవరీ రేటు 98.68%
గత 24 గంటల్లో 9,620 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,23,98,095 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,362 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.71%
వారపు పాజిటివిటీ రేటు 0.73%
గత 24 గంటల్లో చేసిన 6,12,926 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.34 కోట్ల పరీక్షలు చేశారు.
****