ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 04 MAR 2022 9:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 178.29 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 69,897

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.16%

ప్రస్తుత రికవరీ రేటు 98.64%

గత 24 గంటల్లో 13,450 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,23,67,070 కు పెరిగింది.

గత 24 గంటల్లో 6,396 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.69%

వారపు పాజిటివిటీ రేటు 0.90%

గత 24 గంటల్లో చేసిన 9,23,351 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.09 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1802914) Visitor Counter : 132