ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాశివరాత్రి సందర్భం లోప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 MAR 2022 8:48AM by PIB Hyderabad

మహాశివరాత్రి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మహాశివరాత్రి పవిత్ర సందర్భం లో మీ అందరి కి మంగళకామన లు. దేవతల కు కూడా దైవం అయినటువంటి ఆ మహాదేవుడు అందరి కి మేలు చేయుగాక. ఓమ్ నమః శివాయ.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1802113) Visitor Counter : 170