ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

177.70 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 18 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.59%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 6,915

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 92,472

వారపు పాజిటివిటీ రేటు 1.11%

Posted On: 01 MAR 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 18 లక్షలకు పైగా ( 18,22,513 ) డోసులతో కలిపి, 177.70 కోట్ల ( 1,77,70,25,914 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,04,61,239 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,01,609

రెండో డోసు

99,67,857

ముందు జాగ్రత్త డోసు

41,81,766

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,09,585

రెండో డోసు

1,74,43,514

ముందు జాగ్రత్త డోసు

62,37,068

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,48,91,370

రెండో డోసు

2,79,76,062

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,18,71,141

రెండో డోసు

44,47,22,943

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,22,82,358

రెండో డోసు

18,02,64,366

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,64,19,524

రెండో డోసు

11,22,80,434

ముందు జాగ్రత్త డోసు

96,76,317

ముందు జాగ్రత్త డోసులు

2,00,95,151

మొత్తం డోసులు

1,77,70,25,914

 

 

గత 24 గంటల్లో 16,864 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,23,24,550 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.59 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 92,472. ఇది మొత్తం కేసుల్లో 0.22 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 9,01,647 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.83 కోట్లకు పైగా ( 76,83,82,993 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1802111) Visitor Counter : 185