రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్యాష్ వ్యాన్‌లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల‌

प्रविष्टि तिथि: 27 FEB 2022 10:33AM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 23, 2022న ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది,  ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం  సంబంధిత బీఐఎస్‌ స్పెసిఫికేషన్‌ల మేరకు ఎప్పటికప్పుడు సవరించిన ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్-163:2020లో పేర్కొన్న కనీస అవసరాలకు క్యాష్ వ్యాన్‌లు కట్టుబడి ఉండాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, 2016(11 ఆఫ్ 2016) కింద నోటిఫై చేయబడింది. ఇది క్యాష్ వ్యాన్‌ల తయారీ, వాహ‌న ర‌కం అప్రూవల్ టెస్టింగ్, స్పెషల్ పర్పస్ వెహికల్స్‌గా వాహ‌నాల‌ నమోదు చేయడాన్ని సులభతరం చేస్తుంది.
వివరాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

***

 


(रिलीज़ आईडी: 1801636) आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Odia , Tamil