ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా రాణి ఎలిజబెత్కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 FEB 2022 11:15PM by PIB Hyderabad

మహారాణి ఎలిజబెత్ కోవిడ్ బారి నుంచి శీఘ్రం గా కోలుకోవాలని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోరుకొంటూ ఆమె కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఆమె కు చక్కని స్వస్థత కై ప్రార్థించారు.

 

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి మాననీయ బోరిస్ జాన్ సన్ ట్వీట్‌ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ

‘‘మహారాణి ఎలిజబెత్ త్వరిత గతి న కోలుకోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆమె కు చక్కని స్వస్థత కై ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1800277) आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam