ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాజా సూరజ్ మల్ జయంతి నాడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2022 3:02PM by PIB Hyderabad

మహారాజా సూరజ్ మల్ జయంతి సందర్భం లో మహారాజా వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మహా యోధుడు, ప్రజల కోసం తన జీవనాన్ని సమర్పించినటువంటి మహారాజా సూరజ్ మల్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1798105) సందర్శకుల సూచీ సంఖ్య : : 224