నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2022 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 170.87 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,92,828
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 2.11%
ప్రస్తుత రికవరీ రేటు 96.70%
గత 24 గంటల్లో 1,72,211 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,10,12,869 కు పెరిగింది.
గత 24 గంటల్లో 71,365 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.54%
వారపు పాజిటివిటీ రేటు 7.57%
గత 24 గంటల్లో చేసిన 15,71,726 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.46 కోట్ల పరీక్షలు చేశారు.
****