ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐసిసి యు19 వరల్డ్ కప్ నుగెలుచుకొన్నందుకు భారతదేశ క్రికెట్ జట్టు కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2022 10:06AM by PIB Hyderabad

ఐసిసి యు19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతదేశ క్రికెట్ జట్టు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మన యువ క్రికెటర్ లను చూస్తే అమిత గర్వం గా అనిపిస్తోంది. ఐసిసి యు19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతదేశం క్రికెట్ జట్టు కు ఇవే అభినందన లు. ఆట ల పోటీ అంతటా వారు గొప్ప నైతిక ధైర్యాన్ని కనబరచారు. అత్యున్నత స్థాయి లో వారి అద్భుత ప్రదర్శన భారతదేశ క్రికెట్ సమర్ధమైనటువంటి ఆటగాళ్ల చేతి లో భద్రం గా ఉందని చాటిచెబుతోంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1795916) సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam