ప్రధాన మంత్రి కార్యాలయం
పండిట్ భీమ్ సేన్ జోషి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
04 FEB 2022 7:54PM by PIB Hyderabad
పండిట్ భీమ్ సేన్ జోషి శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ,
పండిట్ భీం సేన్ జోషి జి శత జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను. వారు తమ కార్యకలాపాల ద్వారా భారతీయ సంస్కృతి, సంగీతానికి ప్రాచుర్యం కల్పించేందుకు చెప్పుకోదగిన కృషి చేశారు. వారు తమ కచేరిల ద్వారా మన దేశాన్ని కూడాదగ్గర చేశారు. అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1795726)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam