రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ ద్వారా మాత్ర‌మే వాహ‌నాల ఫిట‌నెస్ ను త‌ప్ప‌స‌రిచేస్తూ ముసాయిదా నోటిఫికేష‌న్ జారీ

प्रविष्टि तिथि: 04 FEB 2022 12:15PM by PIB Hyderabad

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేష‌న్ గుర్తింపు, నియంత్ర‌ణ‌, క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం చేసిన నిబంధ‌న 175 ప్ర‌కారం న‌మోదు చేసుకున్న ఆటోమేటెడ్ టెస్టింగ్‌ స్టేష‌న్ ద్వారా మాత్ర‌మే వాహ‌నాల యోగ్య‌త (ఫిట్నెస్ ఆఫ్ వెహిక‌ల్స్‌)ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డంపై ప్ర‌జ‌ల వ్యాఖ్య‌ల కోసం రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేష‌న్ ను జారీ చేసింది.దాని ప్ర‌కారం -
1) భారీ స‌రుకు వాహ‌నాలు/  భారీ ప్ర‌యాణీకుల మోటార్ వాహ‌నాల‌కు 01 ఏప్రిల్ 2023 నుంచి
2) మ‌ధ్య‌స్థాయి స‌రుకు వాహ‌నాలు / మ‌ధ్య స్థాయి ప్ర‌యాణీకుల మోటార్ వాహ‌నాలు, తేలిక‌పాటి మోటార్ వాహ‌నాలు (ర‌వాణా)కు 01 జూన్ 2024 నుంచి త‌ప్ప‌నిస‌రి చేసింది. 
ముసాయిదా నోటిఫికేష‌న్‌ను చేసేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండిః
Click here to see Draft notification

***


(रिलीज़ आईडी: 1795662) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Malayalam