ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 31 నఎన్ సిడబ్ల్యు ఫౌండేశన్ డేకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 30 JAN 2022 12:40PM by PIB Hyderabad

మహిళ ల జాతీయ సంఘం (ఎన్ సిడబ్ల్యు) 30 వ స్థాపన దినం సందర్భం లో 2022వ సంవత్సరం జనవరి 31వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. శి ద చేంజ్ మేకర్అనే పేరు తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే అది వివిధ రంగాల లోని మహిళ ల కార్యసాధనల ను వేడుక గా జరుపుకోవాలన్నదే.

 

మహిళ ల రాష్ట్ర సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన మహిళ లు మరియు శిశు వికాస విభాగాలు, విశ్వవిద్యాలయం మరియు కళాశాల బోధన సిబ్బంది, ఇంకా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ లు, మహిళా నవ పారిశ్రామికులు, వ్యాపార సంఘాలు ఈ ఈవెంట్ లో పాలుపంచుకోనున్నాయి. మహిళ ల మరియు శిశువుల వికాసం శాఖ కేంద్ర మంత్రి కూడా ఈ సందర్భం లో పాల్గొననున్నారు.

 

***

 (Release ID: 1793732) Visitor Counter : 150