ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రసిద్ధ కథకళి నర్తకి మిలేన సాల్వీని గారికన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 JAN 2022 5:32PM by PIB Hyderabad

ప్రసిద్ధ కథకళి నర్తకి మిలేన సాల్వీని గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘మిలేన  సాల్వీని గారి ని భారతీయ సంస్కృతి పట్ల ఆమె కు గల ఉద్వేగాని కి గాను స్మరించుకోవడం జరుగుతుంది. కథకళి కి ఫ్రాన్స్ లో లోకప్రియత్వాన్ని పెంపొందింపచేయడం కోసం ఆమె అసంఖ్యాక ప్రయాసల కు నడుంకట్టారు. ఆమె మరణ వార్త నన్ను తీవ్రం గా బాధపెట్టింది. ఆమె కుటుంబానికి మరియు ఆమె శ్రేయోభిలాషుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆమె ఆత్మ కు శాంతి ప్రాప్తించు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1792862) आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam