ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీబాలాసాహెబ్ ఠాక్రే జయంత్రి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి
Posted On:
23 JAN 2022 9:36AM by PIB Hyderabad
బాలా సాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి,
"శ్రీ బాలాసాహెబ్ ఠాక్రే జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలతో ఎప్పుడూ ఉంటూ వచ్చిన మహోన్నత నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.ష అనిపేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1792006)
Visitor Counter : 150
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada