ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రితో ప్రధానమంత్రి సమీక్ష
Posted On:
13 JAN 2022 8:44PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో-
“పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి శ్రీ @అశ్వనీ వైష్ణవ్‌తో మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నాను. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని వేడుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1789844)
Visitor Counter : 152
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam