ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

154.61 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 76 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 95.59%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,47,417

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,17,531

వారపు పాజిటివిటీ రేటు 10.80%

Posted On: 13 JAN 2022 9:27AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 76 లక్షలకుపైగా ( 76,32,024 ) డోసులతో కలిపి, 154.61 కోట్ల ( 1,54,61,39,465 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,65,65,942 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,89,656

రెండో డోసు

97,62,630

ప్రికాషన్‌ డోసు

12,31,290

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,88,234

రెండో డోసు

1,70,15,545

ప్రికాషన్‌ డోసు

8,02,342

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

2,98,74,770

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

51,99,17,611

రెండో డోసు

36,06,28,410

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,68,29,458

రెండో డోసు

15,85,74,172

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,26,70,450

రెండో డోసు

9,94,15,144

ప్రికాషన్‌ డోసు

6,39,753

మొత్తం ప్రికాషన్‌ డోసులు

26,73,385

మొత్తం డోసులు

1,54,61,39,465

 

గత 24 గంటల్లో 84,825 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,47,15,361 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 95.59 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 2,47,417 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,17,531. ఇది మొత్తం కేసుల్లో 3.08 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 18,86,935 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 69.73 కోట్లకు పైగా ( 69,73,11,627 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 10.80 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా నమోదైంది.

****


(Release ID: 1789592) Visitor Counter : 237