ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

147.72 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో దాదాపు 96 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

98.01 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 58,097 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,14,004

వారపు పాజిటివిటీ రేటు 2.60 శాతం

Posted On: 05 JAN 2022 10:12AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన దాదాపు 96 లక్షలకుపైగా డోసులతో ( 96,43,238 ) కలిపి, 147.72 కోట్ల డోసులను 147,72,08,846 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,58,21,510 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,88,424

రెండో డోసు

97,24,352

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,86,432

రెండో డోసు

1,69,24,656

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

85,11,766

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

50,52,85,581

రెండో డోసు

34,12,84,803

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,52,45,545

రెండో డోసు

15,31,22,132

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,18,11,698

రెండో డోసు

9,65,23,457

మొత్తం

1,47,72,08,846

 

గత 24 గంటల్లో 15,389 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,43,21,803 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.01 శాతానికి చేరింది.

గత 24 గంటల్లో 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,14,004. ఇది మొత్తం కేసుల్లో 0.61 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 13,88,647 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68.38 కోట్లకు పైగా ( 68,38,17,242 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.60 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా నమోదైంది.

 

 

****


(Release ID: 1787634) Visitor Counter : 168