ఆర్థిక మంత్రిత్వ శాఖ
46వ GST కౌన్సిల్ సమావేశం యొక్క సిఫార్సులు
టెక్స్‌టైల్ రంగంలో ప్రస్తుత GST రేట్లు 1 జనవరి 2022 తర్వాత కూడా కొనసాగుతాయి
प्रविष्टि तिथि:
31 DEC 2021 4:29PM by PIB Hyderabad
GST కౌన్సిల్ యొక్క 46వ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది.
45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సిఫార్సు చేసిన టెక్స్‌టైల్స్ ధరల మార్పు నిర్ణయాన్ని వాయిదా వేయాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది. తత్ఫలితంగా, టెక్స్‌టైల్ రంగంలో ప్రస్తుతం ఉన్న GST రేట్లు 1 జనవరి 2022 తర్వాత కూడా కొనసాగుతాయి.
***
(रिलीज़ आईडी: 1786709)
आगंतुक पटल : 323