ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్య సభ ఎమ్ పి డాక్టర్ మహేంద్ర ప్రసాద్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 DEC 2021 11:22AM by PIB Hyderabad
రాజ్య సభ ఎమ్ పి డాక్టర్ మహేంద్ర ప్రసాద్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాజ్య సభ ఎమ్ పి డాక్టర్ మహేంద్ర ప్రసాద్ గారి కన్నుమూత వార్త తెలిసి దు:ఖితుడిని అయ్యాను. ఆయన అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు కు సేవలందించారు. అనేక సాముదాయిక సేవా ప్రయాసల లో ఆయన ఎల్లప్పుడూ ముందు ఉండేవారు. ఆయన ఎల్లప్పుడూ బిహార్ గురించి, బిహార్ ప్రజల సంక్షేమం గురించి గళమెత్తుతూ వచ్చారు. ఆయన కుటుంబానికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1785485)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam