ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2021వ సంవత్సర ప్రపంచ చాంపియన్ శిప్ పోటీల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీకిదాంబి శ్రీకాంత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 20 DEC 2021 12:59PM by PIB Hyderabad

2021వ సంవత్సర ప్రపంచ చాంపియన్ శిప్ పోటీల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ కిదాంబి శ్రీకాంత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘చరిత్రాత్మకమైనటువంటి రజత పతకాన్ని గెలిచినందుకు @srikidambi కి ఇవే అభినందన లు. ఈ గెలుపు అనేక మంది క్రీడాకారుల కు ప్రేరణ ను ఇవ్వగలగడమే కాకుండా బాడ్ మింటన్ క్రీడ పట్ల ఆసక్తి ని ని కూడా పెంచుతుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(రిలీజ్ ఐడి: 1783452) సందర్శకుల సూచీ సంఖ్య : : 170